
naa telangana koti ratnaala veena
* తెలంగాణ ప్రాంతంలో జిల్లాల సంఖ్య--10.
* హైదరాబాదు తరువాత తెలంగాణాలో పెద్ద నగరం--వరంగల్.
* తెలంగాణా పితామహుడు అని ఎవరికి పేరు--కొండా వెంకట రంగారెడ్డి.
* నా తెలంగాణా కోటి రతనాల వీణ అని చెప్పినది--దాశరథి.
* 1956లో ఆంధ్ర, తెలంగాణ నాయకుల మధ్య కుదిరిన ఒప్పందం--పెద్ద మనుష్యుల ఒప్పందం.
* తెలంగాణా పోరాటంలో మొదట నేలకొరిగిన అమరజీవి--దొడ్డి కొమరయ్య.
* 1969లో జై తెలంగాణ ఉద్యమ నాయకుడు--కె.వి.రంగారెడ్డి.
* తెలంగాణా వైతాళికుడు అని ఎవరికి పేరు--సురవరం ప్రతాపరెడ్డి.
* 2001లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కోసం ఏర్పడిన రాజకీయ పార్టీ--తెలంగాణ రాష్ట్ర సమితి.
* తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపకుడు--కె.చంద్ర శేఖర్ రావు.
No comments:
Post a Comment